Goruvanka Vaalagaane Song Lyrics From Gandeevam Movie In Telugu & English
సినిమా : గాండీవం
గాయకులు : ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, ఎం జి శ్రీకుమార్, చిత్ర
సాహిత్యం : వేటూరి సుందరరామ మూర్తి
సంగీతం : ఎం ఎం కీరవాణి
నటీనటులు : ఏ ఎన్ ఆర్, బాలకృష్ణ, రోజా, మోహన్ లాల్
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా...
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా....
నందుడింట చిందులేసె
అందమైన బాలుడే తనవాడై....
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా....
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా...
ఏటి మనుగడ… కోటి అలలుగ
పొంగు వరదల వేగాన
పడిలేచు అలలకు… తీపి కలలకు
లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళల్లోన… ఎల్లకిల్లా పడ్డట్టున్న
అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మ
అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపమవ్వాలంటా దిక్కుల్లో
ఎవరికి వారే...ఏ..... ఏ...
యమునకు నీరే... ఏ..... ఏ...
రేపు నీరు నావదంట
నావ తోడు రేవుదంట
పంచుకుంటే.... ఏ..... ఏ...
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా....
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా...
ప్రేమ ఋతువులు… పూలు తొడిగిన
తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన
బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఏరు నవ్వే… సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే… పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పోద్దుల్లో
పరవశమేదో...ఓ.... ఓ....
పరిమళమాయే... ఏ..... ఏ...ఓ....ఓ...
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే....ఏ....
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా....
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా...
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా...
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా....
నందుడింట చిందులేసె
అందమైన బాలుడే తనవాడై...
Movie : Gandeevam
Singers : S P Balasubrahmanyam, M G Sree Kumar, Chitra
Lyrics : Veturi Sundararama Murthy
Music : M M Keeravani
Star Cast : ANR, Balakrishna, Roja, Mohanlal
Goruvanka Valagane Gopuraniki
Swarala Ganagana....Gantale Moganelaa...
Gopabaludochhinaaka Gokulaaniki
Pedaala Kilakila... Puvvule Puttaledhaa....
Balakrishnudochhinappude
Vayyaari Nandanaalu Naatyamaadagaa.....
Varasunni Choosinappude
Varaala Vaanchalanni Pallavinchagaa.....
Nandudinta Chindhulese
Andamaina Baalude Thanavaadai....
Goruvanka Vaalagane Gopuraaniki
Swarala Ganagana… Gantale Moganelaa....
Gopabaludochhinaaka Gokulaaniki
Pedaala Kilakila… Puvvule Puttaledhaa.....
Yeti Manugada.... Koti Alaluga
Pongu Varadala Vegaana
Padilechu Alalaku.... Theepi Kalalaku
Leni Alasata Neekelaa
Nalla Nalla Neellallona… Ellakilla Paddattunna
Allomallo Aakashana Chukkallo
Ammaayante Jabilamma
Abbaayante Sooridamma
Inti Deepamavvaalantaa Dhikkullo
Evariki Vaare....Ye.... Ye....
Yamunaku Neere....Ye.... Ye.... Ye
Revu Neeru Naavadhanta
Naava Thodu Revudanta Panchukunte...Ye.... Ye....
Goruvanka Vaalagane Gopuraaniki
Swarala Ganagana… Gantale Moganelaa...
Gopabaludochhinaaka Gokulaaniki
Pedaala Kilakila… Puvvule Puttaledhaa....
Prema Ruthuvulu… Poolu Thodigina
Thene Manasula Needallo
Muripaala Nuragalu Pantakedhigina
Baala Sogasula Baatallo
Buggandhaala Eru Navve...
Siggandhaala Pille Navve
Baalayyochhi Kolaataade Velallo
Pairandhaala Chelu Navve...
Perantaala Poolu Navve
Gopemmochhi Gobbillaade Poddhullo
Paravashamedhi....O....O....
Parimalamaaye....Ye....Ye.... O... O...
Puvvu Navve Dhivve Navve
Jivvumanna Janma Navve Paaduthunte...Ye.
Goruvanka Valagane Gopuraniki
Swarala GanaGana Gantale Moganelaa....
Gopabaludochhinaaka Gokulaaniki
Pedaala Kilakila Puvvule Puttaledhaa....
Balakrishnudochhinappude
Vayyaari Nandanaalu Naatyamaadagaa....
Varasunni Choosinappude
Varaala Vaanchalanni Pallavinchagaa....
Nandudinta Chindhulese
Andamaina Baalude Thanavaadai....
Comments