Boss Party Song Lyrics From Waltair Veerayya Movie In Telugu & English


సినిమా : వాల్తేరు వీరయ్య
గాయకులు : నకాష్ అజిజ్, దేవి శ్రీ ప్రసాద్, హరిప్రియ
సాహిత్యం : దేవి శ్రీ ప్రసాద్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు : చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, కేథరీన్ థెరీసా

వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ....బాస్ పార్టీ

నువ్వు లుంగీ ఎత్తుకో.. హెయ్
నువ్వు షర్టు ముడేస్కో.. హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో.. హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు

నువ్వు లైట్లేస్కో.. హెయ్
నువ్వు కలర్ మార్చుకో.. హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో.. హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు
డీజే వీరయ్య..

హే క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
షరా షరా మామూలే
హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
కొత్తగ ఉండదు ఏ మూలే

బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
రీచ్ పెద్దగ ఉండదులే
క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
మాస్ పెద్దగ పండదులే

అరే వేర్ ఈజ్ ద పార్టీ
బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు.. వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ..హూ
డీజే వీరయ్య

నువ్వు బాటిల్ అందుకో హెయ్
నువ్వు గ్లాసందుకో హెయ్
నువ్వు సుక్కేస్కో హెయ్
బాసొచ్చిండు… కిక్కిచ్చిండు

హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
హీటే ఉండదు ఎందుకులే
గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే
సిల్లీ సిల్లీగుంటదిలే

టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే
రెంటే చాలా అయితదిలే

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు.. వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు.. వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ..హూ

నువ్వు డప్పందుకో..హెయ్
నువ్ డోలందుకో.. హెయ్
నువ్ బూరందుకో..హెయ్
ఎయ్ బాసొచ్చిండు… రాఫ్ఫాడిస్తుండు

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు.. వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు.. వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ ఓయ్

డీజే వీరయ్య హా హా హా
అదిరిపోనాది పార్టీ పార్టీ పార్టీ



Movie : Waltair Veerayya
Singers : Nakash Aziz, Devi Sri Prasad, Haripriya
Lyrics : Devi Sri Prasad
Music : Devi Sri Prasad
Star Cast : Chiranjeevi, Raviteja, Shruthi Haasan, Catherine Tresa

Welcome To The Biggest Party... Boss Party

Nuvvu Lungi Etthuko..Hey
Nuvvu Shirt Mudesko..Hey
Nuvvu Kerchief Kattuko...Hey
Boss Vasthundu… Boss Vasthundu

Nuvvu Light Esko..Hey
Nuvvu Color Maarchuko..Hey
Nuvvu Sound Penchuko.. Hey
Boss Vasthundu… Boss Vasthundu
DJ Veerayya

Hey..Clubbullona Party Ante
Sharaa Sharaa Maamule
Sharaa Sharaa Maamule
House Party Ante Asalu
Kotthaga Undadhu Ye Moole
Kotthaga Undadhu Ye Moole

Beach Party Ante Asalu
Reach Peddaga Undadhule
Reach Peddaga Undadhule
Cruise Party Ante Asalu
Mass Peddaga Pandadhule
Mass Peddaga Pandadhule

Are...Where is the party
Boss... Where is the party

Naa Boat Ye Ekku… DJ Nokku
Bombhaatu Party
Mari Where is the party
Boss... Where is the party?
Naa Boat Ye Ekku… DJ Nokku
Paguluddhi Party.. Hu
DJ Veerayya

Nuvvu Bottle Anduko... Hey
Nuvvu Glass Anduko... Hey
Nuvvu Sukkesko.. Hey
Boss Ochhindu… Kick Ichhindu

Hotel Lona Party Ante
Heat Ye Undadhu Endukule
Heat Ye Undadhu Endukule
Gully Lona Party Ante
Silly Silly Guntadhile
Silly Silly Guntadhile

Terrace Meeda Party Ante
Privacy Assalu Undadhule
Privacy Assalu Undadhule
Pent House Party Ante
Rent Ye Chaala Ayithadhile
Rent Ye Chaala Ayithadhile

Mari Where is the party
Boss...Where is the party

Naa Boat Ye Ekku… DJ Nokku
Bombhaatu Party

Mari Where is the party
Boss...Where is the party?

Naa Boat Ye Ekku… DJ Nokku
Paguluddhi Party...Hu

Nuvvu Dappandhuko...Hey
Nuvvu Dhol Anduko...Hey
Nuvvu Boorandhuko...Hey
Aey...Boss Ochhindu… Raffaadisthundu

Mari Where is the party
Boss... Where is the party

Naa Boat Ye Ekku… DJ Nokku
Bombhaatu Party

Mari Where is the party
Boss..Where is the party

Naa Boat Ye Ekku… DJ Nokku
Paguluddhi Party.. Oyy

DJ Veerayya Hahahaha
Adhiriponaadhi Party Party Party

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English