Righto Lefto Song Lyrics From Anukokunda Oka Roju Movie In Telugu & English
చిత్రం : అనుకోకుండా ఒకరోజు
గాయకులు : శ్రేయా ఘోషల్
సాహిత్యం : ఎం ఎం కీరవాణి, గంగ రాజు
సంగీతం : ఎం ఎం కీరవాణి
నటీనటులు : ఛార్మి కౌర్, జగపతి బాబు, శశాంక్
రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో
రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో
చెల్లియో చెల్లకో ఇట్స్ నో నో నో నో
చేరియో చేరకో యు గో గో గో గో
రాముడో భీముడో ఇంకేవ్వడో
120 చాలదమ్మా ఇట్స్ సో సో సో సో స్లో
రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో
చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం
అక్కడ కాదు ఇక్కడే
ముద్దిస్తేనే స్పీడొస్తుందా
అయితే అయితే అయితే
రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

Comments