Sooreede Song Lyrics From Salaar Movie In Telugu & English
చిత్రం : సలార్
గాయకులు : హరిణి ఇవటూరి
సాహిత్యం : కృష్ణ కాంత్
సంగీతం : రవి బస్రూర్
నటీనటులు : ప్రభాస్, పృథ్వీ రాజ్, శృతి హాసన్
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ
ఆకాశం ఇడిసిపెట్టి....
ముద్దెట్టె పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడూ
ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడూ
ఏ...ఏ...
ఖడ్గమొకడైతే....కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యమొకడు....కలిసి కదిలితే కధనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే....
నూరెళ్లు నిలవాలే…
ఏ...ఏ...ఏ...
కంచె ఒకడైతే....అది మించె వాడొకడే
ఒకడు చిచ్చుర...ఒకడు తెమ్మెర కలిసి ధహనాలే
వేగమొకడు త్యాగమొకడు....గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే...
నూరేళ్ళు నిలవాలే...
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ
Movie : Salaar
Singer : Harini Ivaturi
Lyrics : Krishna Kanth
Music : Ravi Basrur
Star Cast : Prabhas, Prithviraj, Shruthi Hassan
Sooreede Godugu Patti
Vachaade Bhujamu Thatti
Chimma Cheekatilonu
Needala Undetodu
Reppanodhalaka Kaapu
Kaasedi Kannuvaadoo
Aakasham Idisipetti
Muddhette Polamu Matti
Enda Bhaga Bhaga Teerche
Chinukula Dhookuthaadoo
Muppu Kalagaka Mundhu
Nilabadi Aaputhaadu
Ye...Ye....Ye...
Khadgamokadaithe....Kalahaalu Okadivile
Okadu Garjana...Okadu Uppena
Verasi Pralayaale
Saiga Okadu....Sainyamokadu
Kalisi Kadhilithe Kadhaname
Okarikokarani Nammi Nadichina
Snehame Idhile....Noorellu Nilavaale…
Ye....Ye....Ye...
Kanche Okadaithe Adhi Minche Vaadokade
Okadu Chichura....Okadu Temmera Kalisi Dhahanaale
Vegamokadu.....Thyaagamokadu
Gathamu Maruvani Gamaname
Okarikokarani Nammi Nadichina
Snehame Idhile....Noorellu Nilavaale
Sooreede Godugu Patti
Vachaade Bhujamu Thatti
Chimma Cheekatilonu
Needala Undetodu
Reppanodhalaka Kaapu
Kaasedi Kannuvaadoo

Comments