Lady Luck Song Lyrics From Movie Miss. Shetty Mr. Polishetty In Telugu & English
చిత్రం : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
గాయకులు : కార్తీక్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : రాధన్
నటీనటులు : అనుష్క & నవీన్ పోలిశెట్టి
ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటే
ఎంత ఎంత నచ్చుతుందొ
నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే
అదెందుకంటె అందుకే అదంతే
ఆల్ ద బెస్ట్ పలికే
అందమైన కళ్ళు
నాలో కాంతి నింపుతున్నవీ...
చేయి చేయి కలిపి
వెల్ డన్ అన్న వేల్లూ
దిల్ గిటారు మీటుతున్నవీ....
ఫౌంటేను లాగా పొంగుతోంది
సెల్ఫ్ కాన్ఫిడెన్సు
నువ్వొచ్చినాకే మొదలయ్యాయి
జిందగీలో హ్యాపీ డేసు
లేడి లక్కు… లేడి లక్కు నువ్వే
నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
అనుదినం చనువుగా పలకరించవే
మనసులో మనసుగా పరిమళించవే
అడుగులో అడుగులా అనుసరించవే
కలకల కలలకు వెలుగు పంచవే
నన్ను నేను గిల్లి చూడనా
నమ్మ లేని తీరుగా...
నీకు లాంటి అద్భుతం ఇలా...
భూమ్మీద ఒక్క నాకే దొరికెనా...
చల్లని కన్నులా వెన్నెల కన్నెలా
నీ దయే తాకగా
నా హారోస్కోపే మారిపోయే
జీరో నుంచి హీరో లాగా
లేడి లక్కు… లేడి లక్కు నువ్వే
నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
లేడి లక్కు… లేడి లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటే
ఎంత ఎంత నచ్చుతుందొ
నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే
అదెందుకంటె అందుకే అదంతే
Movie : Miss Shetty & Mr. Polishetty
Singers : Karthik
Lyrics : Ramajogayya Sastri
Music : Radhan
Star Cast : Anushka & Naveen Polishetty
Endhukantha Ishtam Nenante
Endhulona Goppa Nenu Neekante
Entha Entha Nachhuthundho
Nee Pedhaalu Nannu Mechhukunte
Adhendhukante Anduke Adhanthe
All the Best Palike
Andhamaina Kallu
Naalo Kaanthi Nimputhunnavee...
Cheyi Cheyi Kalipi
Well Done Anna Vellu
Dil Guitar Meetuthunnavee....
Fountain Laaga Ponguthondhi
Self Confidence
Nuvvochhinaake Modhalayyaayi
Zindagilo Happy DaysU
Lady Luck.... Lady Luck Nuvve
Naa Lady Luck..... Lady Luck Nuvve
Lady Luck.... Lady Luck Nuvve
Naa Lady Luck..... Lady Luck Nuvve
Anudhinam Chanuvuga Palakarinchave
Manasulo Mansuga Parimalinchave
Adugulo Adugulaa Anusarinchave
Kalakala Kalalaku Velugu Panchave
Nannu Nenu Gilli Choodanaa....
Nammaleni Teerugaa....
Neekulaanti Adbhutham Ilaa....
Bhoommeeda Okka Naake Dhorikenaa....
Challani Kannulaa Vennela Kannela
Nee Dhaye Thaakagaa
Naa Horoscore Maaripoye
Zero Nunchi Hero Laagaa
Lady Luck.... Lady Luck Nuvve
Naa Lady Luck..... Lady Luck Nuvve
Lady Luck.... Lady Luck Nuvve
Naa Lady Luck..... Lady Luck Nuvve
Lady Luck.... Lady Luck Nuvve
Naa Lady Luck..... Lady Luck Nuvve
Lady Luck.... Lady Luck Nuvve
Naa Lady Luck..... Lady Luck Nuvve
Endhukantha Ishtam Nenante
Endhulona Goppa Nenu Neekante
Entha Entha Nachhuthundho
Nee Pedhaalu Nannu Mechhukunte
Adhendhukante Anduke Adhanthe

Comments