Emundi Ra Song Lyrics From Krishna Vrinda Vihari Movie In Telugu & English
సినిమా : కృష్ణ వ్రింద విహారి
గాయకులు : హరి చరణ్
సాహిత్యం : శ్రీ హర్ష ఏమణి
సంగీతం : మహతి స్వర సాగర్
నటీనటులు : నాగ శౌర్య & షిర్లీ సెటియా
ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు
మారిందిరా అందం చరిత్ర నేడు
అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా....
ఏముందిరా పూవల్లే
తారా చేత చిక్కిందిరా
కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా
తనందాన్ని కళ్ళకద్దరా.....
చెదురుగా ఉన్న నా చేతి రేఖలే
కలిపితే ఆమె రూపు రేఖలా...
కురులలో చిక్కుకున్నాయి చూపులే
పైటలే దారి చెప్పవే హలా....
ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు
మారిందిరా అందం చరిత్ర నేడు
అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా....
ఏముందిరా పూవల్లే
తారా చేత చిక్కిందిరా
కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా
తనందాన్ని కళ్ళకద్దరా.....
మ్..... అతిలోకాన్నే వదిలేసినా
దేవతవి నువ్వేమో అనుకున్న
నిను పూజించి పిలిచారంటే
యుద్ధమైన ప్రకటించేయనా
ఏ కవులు పాడని
ఏ కథలు రాయని
అందాన్నే చూస్తున్నా..
ఈ భువికి చెందని
ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా...
జిలుగులే చల్లే ఆ పాలపుంతని
పెదవిపై పోసి నవ్వకే అలా
కలలలో మోయలేనంత హాయిని
కనులలో దాచి వెళ్లకే అలా.... హలా....
Movie : Krishna Vrinda Vihari
Singers : Haricharan
Lyrics : Sri Harsha Emani
Music : Mahati Swara Sagar
Star Cast : Naga Shourya & Shirley Setia
Emundira Ee Adbhutaanni Choodu
Maarindira Andam Charitra Nedu
Ammayila Ammo Intha Goppa Maayalaa.....
Emundi Ra Poovalle
Taara Chetha Chikkindhiraa
Kallaara Choosukunna Dhanyosmiraa
Thanandaanni Kallakaddaraa......
Chedhuruga Unna Naa Chethi Rekhale
Kalipithe Aame Roopu Rekhalaa
Kurulalo Chikkukunnaayi Choopule
Paitale Daari Cheppave Halaa......
Emundira Ee Adbhutaanni Choodu
Maarindira Andam Charitra Nedu
Ammayila Ammo Intha Goppa Maayalaa.....
Emundi Ra Poovalle
Taara Chetha Chikkindhiraa
Kallaara Choosukunna Dhanyosmiraa
Thanandaanni Kallakaddaraa......
Mmm.... Mmm.... Athilokaanne Vadilesina
Devathavi Nuvvemo Anukunna
Ninu Poojinchi Pilichaarante
Yuddhamaina Prakatincheynaa.....
Ye Kavulu Paadani
Ye Kathalu Raayani
Andaanne Choosthunnaa....
Ee Bhuviki Chendhani
O Merupu Nuvvani
Aaraadisthunnaa....
Jilugule Challe Aa Paalapunthani
Pedavipai Posi Navvake Alaa.....
Kalalalo Moyalenantha Haayine
Kanulalo Daachi Vellake Alaa.....Halaa......


Comments