Sottala Buggallo Song Lyrics From Ramarao On Duty Movie In Telugu & English
సినిమా : రామారావు ఆన్ డ్యూటీ
గాయకులు : హరిప్రియ & నకుల్ అభ్యంకార్
సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తి
సంగీతం : సామ్ సి ఎస్
నటీనటులు : రవి తేజ, దివ్యంషా కౌశిక్, రజిష విజయన్
హా... హా.... హా... హా....హా... హా ....
హా... హా.... హా... హా....హా... హా ....
నేనేనా... నేనేనా...
నిన్న మొన్న ఉన్నది మరి నేనేనా...
నిన్నేనా.... నిన్నేనా...
ఇన్నాళ్ళుగా చూస్తున్నది నిన్నేనా....
నేనేనా... నేనేనా...
నిన్న మొన్న ఉన్నది మరి నేనేనా...
నిన్నేనా.... నిన్నేనా...
ఇన్నాళ్ళుగా చూస్తున్నది నిన్నేనా....
మీసాల ఆసామివేరా
మీదిపై నవ్వుల నగారా
పొంగనే బంగారంరా
కొంగున ముడివేరా
మాయగా ఉన్నాదిలేరా
మాయనే నీ ప్రేమ పహారా
నీతోటి ఏకాంతాలే
చాలని నిడివేరా...
సొట్టల బుగ్గల్లో రాసుకుపోయావే
నన్నే నీ పేర...
రాసుంటా రాసుంటా
నిన్ను నన్ను చేరా ....
ఈ సరదా ఈ సరదా
ఎపుడో మన పేరా....
ఉన్నది నే చెపుతారా
నిన్నిదిగా వలచారా
నను నీలో మనసారా కలిపేశారా...
చిగురించా నలుసారా
నీ పొలికే నను చేరా...
అది నీలో చూస్తుంటే బాగుందిరా...
చాటుగా ఇన్నాళ్లనుంచి
దాచిన ఈ మాటలన్నీ
చెప్పనీ నీకే నన్నే....
మోమాటాన్నే దాటి ఈవేళా....
సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా
నన్నే నీ పేరా..
రాసుంటా రాసుంటా
నిన్ను నన్ను చేరా...
ఈ సరదా ఈ సరదా
ఎపుడో మన పేరా....
తర రం రం ధర తర రం రం ధర
తర రం రం ధర
తర రం రం రం రం రం....
తరువాత అనకుండా
తరువేది పడకుండా
కురులల్లే కురిశారా నీ ఎదపైనా...
యదరాలే పదునంతా
ఎదురయ్యి పరిచారా
దరిచేరి దరిమిలా నీకందించారా...
ఎవరు రాలేనంతా దగ్గరై
ఉంటే నీ చెంత చాలుగా...
చెంపకు చారెడు కన్నుల కాటుక
నీకే అంటేలా....
చిక్కని చీకట్లో చిక్కని వయ్యారం
చిక్కించుకోరా....
రాసుంటా రాసుంటా
నిన్ను నన్ను చేరా
ఈ సరదా ఈ సరదా
ఎపుడో మన పేరా
Movie : Ramarao On Duty
Singers : Haripriya & Nakul Abhyankar
Lyrics : Kalyan Chakravarthy
Music : Sam C S
Star Cast : Ravi Teja Divyansha Kaushik, Rajisha Vijayan
Nenenaa......Nenenaa......
Ninna Monna Unnadhi Mari Nenenaa......
Ninnenaa.....Ninnenaa.....
Innallugaa Chustunnadhi Ninnenaa....
Nenenaa......Nenenaa......
Ninna Monna Unnadhi Mari Nenenaa......
Ninnenaa.....Ninnenaa.....
Innallugaa Chustunnadhi Ninnenaa....
Meesala Aasamiveraa
Meedhipai Navvula Nagaaraa
Pongane Bangaramraa
Konguna Mudiveraa
Maayagaa Unnaadhileraa
Maayane Nee Prema Pahaaraa
Neethoti Ekanthale
Chalani Nidiveraa....
Sottala Buggallo Rasukupoyave
Nanne Nee Peraa....
Rasuntaa Rasuntaa
Ninnu Nannu Cheraa...
Ee Saradaa Ee Saradaa
Epudo Mana Peraa....
Unnadhi Ne Cheputharaa
Ninnidigaa Valachaaraa
Nanu Neelo Manasaaraa Kalipesaaraa....
Chigurinchaa Nalusaaraa
Nee Polike Nanu Cheraa....
Adhi Neelo Chustunte Baagundhiraa.....
Chaatugaa Innallanunchi
Daachina Ee Maatalanni
Cheppanee Neeke Nanne....
Momaataanne Daati Ee Velaa....
Sottala Buggallo Rasukupothara
Nanne Nee Peraa....
Rasuntaa Rasuntaa
Ninnu Nannu Cheraa...
Ee Saradaa Ee Saradaa
Epudo Mana Peraa....
Thara Rum Rum Dhara
Thara Rum Rum Dhara
Thara Rum Rum Dhara
Thara Rum Rum Rum Rum Rum.....
Tharuvata Anakundaa
Taruvedi Padakundaa
Kurulalle Kurisaaraa Nee Edapainaa....
Yadarale Padunanthaa
Edurayyi Parichaaraa
Daricheri Darimilaa Neekandinchaaraa.....
Evaru Raalenanthaa Daggarai
Unte Nee Chentha Chaalugaa....
Chempaku Chaaredu Kannula Kaatuka
Neeke Antelaa....
Chikkani Cheekatlo Chikkani Vayyaram
Chikkinchukoraa....
Rasuntaa Rasuntaa
Ninnu Nannu Cheraa...
Ee Saradaa Ee Saradaa
Epudo Mana Peraa....



Comments