Kala Anuko Song Lyrics From Aazad Movie In Telugu & English
చిత్రం : ఆజాద్
గాయకులు : హరిహరణ్, మహాలక్ష్మి
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : మణిశర్మ
నటీనటులు : నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా...
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా....
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా...
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా....
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా.....
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా...
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా....
ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో...
ఓహో.... నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో...
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా....
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా.....
హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి దాచుకున్న చనువే హాయిలే
ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ.. వీణల్లో తీగలా.....తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కల్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే....
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా....
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా.....
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా.....
Movie : Aazad
Singers : Hari Haran, Mahalakshmi
Lyrics : Veturi Sundara Rama Murthy
Music : Manisharma
Star Cast : Nagarjuna, Soundarya, Shilpa Shetty
Kala Anuko Kaladanuko Naalo Premaa....
Avunanukoo Kadanuko Neeve Prema...
Padipoya Premalo Paruvaalaa Sakshigaa
Padadaamaa Pellilo Padimandi Saakshiga
Preminchukundam Ye Janmakaina...
Kala Anuko Kaladanuko Naalo Premaa....
Avunanukoo Kadanuko Neeve Prema...
Padipoya Premalo Paruvaalaa Sakshigaa
Padadaamaa Pellilo Padimandi Saakshiga
Preminchukundam Ye Janmakaina...
Kala Anuko Kaladanuko Naalo Premaa....
Avunanukoo Kadanuko Neeve Prema...
O....Ninu Choodanee Nisirathiri Nidarainaponi Kanula Paapavoo....
Ohoo....Ninu Thaakani Nimishaalaloo Kunukaina Raaka Kumile Bhadavoo...
Galullo Oosulu Kallallo Aasalu
Kougitlo Poosina Kaamakshi Puvvulu
Ye Thotavainaa Nee Poojakele
Kala Anuko Kaladanuko Naalo Premaa....
Avunanukoo Kadanuko Neeve Prema...
Hoo.... Mali sandelo Nuli Vechhagaa Chali Daachukunna Chanuve Haayile
O....Nadireyilo Nadumekkado Tadimesukunna Godave Teepilo
O....Veenallo Theegalaa...Thegallo Moogalaa
Meete Kavvinthalo Paate Kalyanigaa
Naa Paata Vinte Nee Paita Jaare...
Kala Anuko Kaladanuko Naalo Premaa....
Avunanukoo Kadanuko Neeve Prema...
Padipoya Premalo Paruvaalaa Sakshigaa
Padadaamaa Pellilo Padimandi Saakshiga
Preminchukundam Ye Janmakaina...

Comments