Meghalalo Thelipomanadhi Song Lyrics From Gulabi Movie In Telugu & English
సినిమా : గులాబి
గాయకులు : మనో, గాయత్రీ
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : శశి ప్రీతమ్
నటీనటులు : జే డి చక్రవర్తి, మహేశ్వరి
మేఘాలలో తేలిపోమ్మన్నది
తూఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది...
బీట్ ఇన్ మై హార్ట్… ఎందుకింత కొత్తగుంది
హీట్ ఇన్ మై తాట్… వెంటబడి చుట్టుకుంది
ఓ మై గాడ్… ఏమిటింత కొత్తగున్నది....
బీట్ ఇన్ మై హార్ట్… ఎందుకింత కొత్తగుంది
హీట్ ఇన్ మై తాట్… వెంటబడి చుట్టుకుంది
ఓ మై గాడ్… ఏమిటింత కొత్తగున్నది
హల్లో పిల్లా అంటూ.. ఆకతాయి ఆనందాలు
ఆలపిస్తూ ఉంటే... స్వాగతాలే సంగీతాలు
ఆడదా నెమలి తీరుగా... మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశమే హద్దు... పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు... అందమైన అల్లర్లకి
పారదా వరద హోరుగా... వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓ నమః వచ్చి పడు ఊహలకు
ఓ నమః కళ్ళువిడు ఆశలకు
ఓ నమః ఇష్టమైన అలజడికి
నచ్చినట్టే ఉంది... రెచ్చిపోయే పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే... చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున... యవ్వనం ఎటుపోతుంది
కట్ట లేక ఈడు... నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడూ... పట్టలేడు నన్నెవ్వడూ
అంతగా బెదురు ఎందుకు... మనకు ఎదురింకేముంది
నీ తరహ కొంప ముంచేటట్టే ఉంది
నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది
హేయ్.. బీట్ ఇన్ మై హార్ట్ఎం... దుకింత కొత్తగుంది
హీట్ ఇన్ మై తాట్… వెంటబడి చుట్టుకుంది
ఓ మై గాడ్… ఏమిటింత కొత్తగున్నది
బీట్ ఇన్ మై హార్ట్… హీట్ ఇన్ మై తాట్...
ఓ మై గాడ్...
Movie : Gulabi
Singers : Mano, Gayatri
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : Sashi Preetam
Star Cast : J D Chakravarthy, Maheswari
Meghalalo Thelipommannadhi
Thoofaanulaa Regipommannadhi
Ammaayitho Saaguthu Chilipi Madhi
Beat In My Heart… Endhukintha Kotthagundhi
Heat In My Thought… Ventabadi Chuttukundhi
Oh My God… Emitintha Kotthagunnadhi
Beat In My Heart… Endhukintha Kotthagundhi
Heat In My Thought… Ventabadi Chuttukundhi
Oh My God… Emitintha Kotthagunnadhi
Hello Pillaa Antu.. Aakathaayi Aanandhaalu
Aalapisthu Unte... Swagathaale Sangeethaalu
Aadadhaa Nemalo Theerugaa... Manasu Ghal Ghal Ghallumani
Aakaashame Haddhu... Paavuraayi Paapaayiki
Aage Maate Vaddhu... Andhamaina Allarlaki
Paaradhaaa Varadha Hushaarugaa... Vayasu Jhal Jhal Jhallumani
O Namaha Vachhi Padu Oohalaku
O Namaha Kalluvidu Aashalaku
O Namaha Ishtamaina Alajadiki
Nachhinatte Undhi... Rechhipoye Pichhi Speedu
Vaddhantunnaa Vindhe... Chengumatu Chindhe Eedu
Guvvalaa Rivvu Rivvuna... Yavvanam Etupothundhi
Kattaleka Eedu.. Nannu Mechhukundhi Nedu
Pandhem Vesthaa Choodu... Pattaledu Nannevvadu
Anthagaa Bedhuru Endhuku... Manaku Edhurinkemundhi
Nee Tharaha... Kompa Munchetatte Undhi
Naa Salahaa.... Aalakisthe Saftey Undhi
Entu Mahaa Antha Joru Kaastha Nemmadhi
Heyy.. Beat In My Heart… Endhukintha Kotthagundhi
Heat In My Thought… Ventabadi Chuttukundhi
Oh My God… Emitintha Kotthagunnadhi
Beat In My Heart… Heat In My Thought.....
Oh My God.....


Comments