Neeti Neeti Sukka Song Lyrics From Tuck Jagadish
పాడినవారు : మోహనా భోగరాజు సంగీతం : థమన్ ఎస్
సాహిత్యం : కళ్యాణ చక్రవర్తి
నీటి నీటి సుక్కా నీలాల సుక్కా
నిలబాడి కురవాలి నీరెండయేలా
వరినారు గుత్తంగా… గొంతెత్తి కూసే
పూటుగా పండితే… పుటమేసి సేను
పెదకాపు ఇచ్చేను… సరిపుట్ల ఒడ్లు
కొరకొంచి సూసేటి… కొత్త అలివేలు
మాగాడి దున్నేటి… మొనగాడు ఎవరే
గరిగోళ్ళ పిలగాడే… ఘనమైన వాడే
కిట్టయ్య కనికట్టు… ఓ గొల్లభామా
ఎగదన్ని నిలుసున్నా… నిలువెత్తు కంకి
నడుము వంచి వేసేటి నారు వల్లంకి

Comments