Naa Sakkanodo Song Lyrics
నమ్మి నానపోసిననురో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
బుచ్చి బర్రలైనాయిరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
మేనత్త కొడుకంటే మేకల పొద్దని…
మందెంత చెప్పిన నువ్వే కావాలని…
నమ్మి నానపోసిననురో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
బుచ్చి బర్రలైనాయిరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో….నాచెందు
కట్టుకున్న బొమ్మరిల్లు కోట…అమ్మననాలట…
నువ్వు నేను గూడి…రాములోరి గుడి చేరి లగం అడి…
నన్ను నాడే పెండ్లడినవురో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
అవి యాదికొస్తే సిగ్గులయరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
ఈసంత రమ్మంటే ఇల్లంతా నాదంటు గెలికినావు…ప్రేమలోలికినవు…
సూడ బుద్ది కాక…నన్ను ఓర్వలేక…నావెంట పడి…కొంటె ఆటలాడి…
ములకున్నదన్ని ముంగటేస్తివిరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
ఇప్పుడు ఎట్లా కాని దన్నైతిరో….నాయి దొరో….
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
పిలిచి పిల్లనిస్తే కులం లేనట్లు…ఈడు కదా…నికు జోడు కదా…
పడుసుదన్ని కదా…గడుసు తనము లేదా…నికు నచ్చలేదా…నన్ను మెచ్చలేదా…
మర్రి ఉడాల ఆట మరిచినవ…నాయి దొరో……
నాసక్కనొడో…..నాచేకరిలో…నాచెందు
నీ పుర్రెలోన పురుగులు చోచ్చినయ…నాయి దొరో….
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
చేయి పట్టుకొని…జంట కట్టుకొని…వెంట తిప్పుకొని…మాట తప్పవని…
అన్ని ఒప్పుకొని…కట కలపవని…కలలుగన్న దాన్ని…
మానాల గుట్టలనాడగరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
నువ్వు వేసిన ఓట్టును మరవరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
మానాల గుట్టలనాడగరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు
నువ్వు వేసిన ఓట్టును మరవరో…నాయి దొరో…
నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు

Comments