Veyraa Veyraa Song Lyrics From Guduputani Movie In Telugu & English

 
సినిమా : గూడుపుఠాణి 
గాయకులు :శ్రీ కావ్య 
కోరస్ : వరం, వినాయక్, హర్ష వర్ధన్ 
సాహిత్యం : వంశీ కమల్ 
సంగీతం : ప్రతాప్ విద్య 
నటీనటులు : సప్తగిరి, నేహా సోలంకి 



సల సల మరిగే నెత్తురులోన 
కణ కణ మండే నిప్పులవాన 
భగ భగ రగిలే ఎగసే జ్వాలే 
పిడుగై దుకాడే 

జలజల జారే కన్నీరైనా 
పడిపడి లేచిన కెరటంలాగా
పెళపెళలాడే ఉప్పెనలాగా 
ఎదురై నిలిచాడే 

సీతను తాకపోతే 
లంకనేలే రారాజే అయిన కానీ 
గడ్డిపోచే అగ్నిజ్వాలై ఆపెయ్యదా 

కురులు పట్టుకుంటే 
కౌరవులను క్రూరంగా చంపేసే 
యుద్ధంలా దుకాడే 
సైన్యంలా మారడే 
ధైర్యముతో దూసుకొచ్చాడే .... 

వేయిరా వేయిరా అడుగెయ్యిరా నువ్వు 
లేరా లేరా శరము అయ్యి నువ్వు 
వేల వేల ఖడ్గాల శబ్దం 
నింగి తాకు గుండె బలమై 

వేయిరా వేయిరా అడుగెయ్యిరా నువ్వు 
లేరా లేరా శరము అయ్యి నువ్వు 
వేల వేల ఖడ్గాల శబ్దం 
నింగి తాకు గుండె బలమై 

సల సల మరిగే నెత్తురులోన 
కణ కణ మండే నిప్పులవాన 
భగ భగ రగిలే ఎగసే జ్వాలే 
పిడుగై దుకాడే 

జలజల జారే కన్నీరైనా 
పడిపడి లేచిన కెరటంలాగా
పెళపెళలాడే ఉప్పెనలాగా 
ఎదురై నిలిచాడే 

కాలమే కలలు కూల్చిన 
ఎదురుకోలేక అల్లాడిన 
గుండెల్లో ప్రేమ నిండిన 
ధైర్యమే లేక ఆగాడుగా 

కనుపాప ముందు పసిపాపలా 
మిగిలాడు చూడు పిరికోడిలా 
ఎదురించు ధైర్యమివ్వలేవా 
నువ్వు ఓ దైవమా ?...... 

వేయిరా వేయిరా అడుగెయ్యిరా నువ్వు 
లేరా లేరా శరము అయ్యి నువ్వు 
వేల వేల ఖడ్గాల శబ్దం 
నింగి తాకు గుండె బలమై 

వేయిరా వేయిరా అడుగెయ్యిరా నువ్వు 
లేరా లేరా శరము అయ్యి నువ్వు 
వేల వేల ఖడ్గాల శబ్దం 
నింగి తాకు గుండె బలమై 

సల సల మరిగే నెత్తురులోన 
కణ కణ మండే నిప్పులవాన 
భగ భగ రగిలే ఎగసే జ్వాలే 
పిడుగై దుకాడే 

జలజల జారే కన్నీరైనా 
పడిపడి లేచిన కెరటంలాగా
పెళపెళలాడే ఉప్పెనలాగా 
ఎదురై నిలిచాడే 



Movie : Guduputani
Singers : Sri Kavya
Chorus : Varam, Vinayak, Harsha Vardhan 
Lyrics : Vamsi Kamal
Music : Pratap Vidya
Star Cast : Sapthagiri, Nehasolanki 





Sala Sala Marige Netturulona
Kana Kana Mande Nippulavaana
Bhaga Bhaga Ragile Egase Jwale
Pidugai Dookade

Jala Jala Jaare Kanneraina
Padipadi Lechina Keratamlaaga
Pelapelalade Uppenalaaga
Edurai Nilichade

Seethanu Taakapote
Lankanele Raaraaje Ayina Kaani
Gaddipoche Agnijwalai Apeyyada

Kurulu Pattukunte
Kouravulanu Kruranga Champese
Yuddamla Dookade
Sainyamulaa Maarade
Dhairyamutho Dusukochhade....

Veyiraa Veyiraa Adugeyyiraa Nuvvu
Leraa Leraa Saramu Ayyi Nuvvu
Vela Vela Kadgala Sabdam
Ningi Taaku Gunde Balamai

Veyiraa Veyiraa Adugeyyiraa Nuvvu
Leraa Leraa Saramu Ayyi Nuvvu
Vela Vela Kadgala Sabdam
Ningi Taaku Gunde Balamai

Sala Sala Marige Netturulona
Kana Kana Mande Nippulavaana
Bhaga Bhaga Ragile Egase Jwale
Pidugai Dookade

Jala Jala Jaare Kanneraina
Padipadi Lechina Keratamlaaga
Pelapelalade Uppenalaaga
Edurai Nilichade

Kaalame Kalale Kulchina
Edurukoleka Alladina
Gundello Prema Nindina
Dhairyame Leka Aagadugaa

Kanupapa Mundu Pasipapala]
Migiladu Chudu Pirikodilaa
Edurinchu Dhairyamivvaleva
Nuvvu O Daivamaa?.....

Veyiraa Veyiraa Adugeyyiraa Nuvvu
Leraa Leraa Saramu Ayyi Nuvvu
Vela Vela Kadgala Sabdam
Ningi Taaku Gunde Balamai

Veyiraa Veyiraa Adugeyyiraa Nuvvu
Leraa Leraa Saramu Ayyi Nuvvu
Vela Vela Kadgala Sabdam
Ningi Taaku Gunde Balamai

Sala Sala Marige Netturulona
Kana Kana Mande Nippulavaana
Bhaga Bhaga Ragile Egase Jwale
Pidugai Dookade

Jala Jala Jaare Kanneraina
Padipadi Lechina Keratamlaaga
Pelapelalade Uppenalaaga
Edurai Nilichade

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English