Unguru Unguru Song Lyrics From Cult Gang Movie In Telugu & English

 
సినిమా : కల్ట్ గ్యాంగ్ 
 గాయకులు : స్వరాజ్ కీర్తన్, జాన్ కె జోసెఫ్, కావ్య చందన 
సాహిత్యం : భరద్వాజ్ గాలి 
సంగీతం : జాన్ కె జోసెఫ్ 
నటీనటులు : మహేష్ విట్ట,ప్రవీణ 




మీసలోడా ఏమయింది 
గజ్జల సప్పుడు లాగా ఉంది 
తాళం ఎందుకు తడబడుతుంది 
తడపడితే పొరపాటేం ఉంది 

తలుపులు మూసే పని ఏముంది 
కిటుకులు తెలిసే పెమాదముంది 
చెమటలో తడిసి ముద్దయిందీ 
తడి సొగసుల సిరి సక్కగా ఉంది
 
హే నిగ నిగలాడే నారింజ బుగ్గని 
నిమరాలంటే లడాయిలే 
మిస మిసలాడే మిఠాయి ముక్కని 
కొరికారంటే బడాయిలే 

హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు 
ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు .. 

హే చమకు చమకుల చందమామరో 
వంపు సొంపుల సుందరాంగిరో 
హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు 
ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు .. 

హే తళుకు బెళుకుల తేనెటీగరో 
సురుకు తోటే నన్ను సంపుతుందిరో 
హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు 
ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు .. 

హే ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
గుర గుర గుర రే ... 

ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
గుర గుర గుర రే ... 

మీసాలోడా ఇటు జూసావా ?
చూశానే చూస్తూ ఉన్నానే 
సుక్కల రైక ఎట్టా ఉంది 
మెలికల మెరుపులకి అడ్డొస్తుంది
 
పైటఇప్పేస్తే ఎట్టా ఉంది?
చెలి కులుకల గిలిగింతయ్యింది 
ఈ గిలి కిన్నాళ్ళు ఏమయింది ?
ఏమయింది? ఏమయింది ?
గూట్లో పెట్టి దాపెట్టింది 

నిగ నిగలాడే సారంగి సెంపని 
నిమరాలంటే లడాయిలే 
మిస మిసలాడే మిఠాయి ముక్కని 
కొరికారంటే బడాయిలే 

ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు 
ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు .. 

హే చమకు చమకుల చందమామరో 
వంపు సొంపుల సుందరాంగిరో 
హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు 
ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు .. 

హే తళుకు బెళుకుల తేనెటీగరో 
సురుకు తోటే నన్ను సంపుతుందిరో 
హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు 
ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు .. 

హే ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
గుర గుర గుర రే ... 

ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా 
గుర గుర గుర రే ... 



Movie : Cult Gang
Singers : Swaraag Keerthan, John K Joseph, Kavya Chandana
Lyrics : Baradwaj Gaali
Music : John K Joseph
Star Cast : Mahesh Vitta, Praveena






Meesaloda Emayindhi
Gajjala Sappudu Laaga Undi
Taalam Enduku Tadabadutundi 
Tadapaate Porapatem Undi

Talupulu Moose Pani Emundi
Kitukulu Telise Pemadamundi
Chematalo Thadisi Muddayindi
Tadi Sogasula Siri Sakkaga Undhi

Hey Niga Nigalaade Narinja Buggani
Nimaralante Ladaayiley
Misa Misalaade Mitayi Mukkani
Korikarante Badaayiley

Hey Unguru Unguru Unguru Unguru
Unguru Unguru Unguru Unguru....

Hey Chamaku Chamakula Chandamaamaro
Vampu Sompula Sundarangiro
Hey Unguru Unguru Unguru Unguru
Unguru Unguru Unguru Unguru....

Hey Taluku Belukula Teneteegaro
Suruku Thote Nannu Samputundhiro
Hey Unguru Unguru Unguru Unguru
Unguru Unguru Unguru Unguru....

Hey Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Gura Gura Gura Rey...

Hey Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Gura Gura Gura Rey...

Meesaaloda Itu Joosava?
Chusane Choostu Unnane
Sukkala Raika Etta Undhi
Melikala Merupulaki Addostundhi

Paita Ippeste Etta Undhi?
Cheli Kulukula Giliginthayindi
Ee Gili Kinnallu Emayindhi?
Emayindhi? Emaindhi?
Gutlo Petti Daapettindhi

Niga Nigalaade Saarangi Sempani
Nimaralante Ladaayiley
Misa Misalaade Mitayi Mukkani
Korikaarante Badaayiley

Unguru Unguru Unguru Unguru
Unguru Unguru Unguru Unguru....

Hey Chamaku Chamakula Chandamaamaro
Vampu Sompula Sundarangiro
Hey Unguru Unguru Unguru Unguru
Unguru Unguru Unguru Unguru....

Hey Taluku Belukula Teneteegaro
Suruku Thote Nannu Samputundhiro
Hey Unguru Unguru Unguru Unguru
Unguru Unguru Unguru Unguru....

Hey Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Gura Gura Gura Rey...

Hey Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Unguru Unguru Ungu Raa Ra Raa
Gura Gura Gura Rey...












Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English