Ney Verey Song Lyrics From Animal Movie In Telugu & English
చిత్రం : యానిమల్
గాయకులు : కార్తీక్
సాహిత్యం : అనంత శ్రీరాం
సంగీతం : శ్రేయాస్ పురానిక్
నటీనటులు : రణబీర్ కపూర్, రష్మిక
హో..... ఓ......
హో.... ఓ.... ఓ....
నా దేహమంత నీ స్నేహంతో
నిండింది చూడే నేస్తమా....
హో.... నా మౌనమంత నీ ధ్యానంలో
మునిగింది చూడే ప్రాణమా......
నా చిన్ననాటి గుండె
నీ పేరే వినిపిస్తూ ఉందే
నాకన్నా నిన్ను ముందే
చదివేసి ఇటు చేరుకుందే
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో..... ఓ......
హో.... ఓ.... ఓ....
నీ పాదం స్పృశించాకే
నే తాకానే నీ పెదవిని
నీ ద్వేషాన్ని ముందుగా కలిసి
మళ్లీ చూస్తా నీ ప్రేమనీ
కసురాల దాగిన కనికరమా
అలకల మాటున అనురాగమా
శిశిరాలే జాడిలా ఎదురైనా
మరల రాదా మరుక్షణాన వాసంతమే
నీ చేదు జ్ఞాపకాలే
గాయాలుగా మార్చుకుంటా
నువ్ నొచ్చుకున్న చోటే
నను నేను శిక్షించుకుంటా
నే నావై నువు తోవై ఆఖలేస్తమా
ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణమా
హో... నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో..... ఓ......ఓ .....
హో.... ఓ.... ఓ....
హో.... ఓ..... ఓ..... ఓ.....
నేనేమో ఎండనైతే
నువ్వేమో నా వానవిల్లే
ఈ జంట ఉన్న చోటే
వెలగాలలా వానవిల్లే
నే రాత్రై నువు పగలైతేనే నేస్తమా
ప్రతి రోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా
హో.... నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
[గీతాంజలి నేను మళ్ళీ తిరిగొస్తానో లేదో నాకు తెలియదు
ఇఫ్ ఐ డోంట్ కం బ్యాక్, నువ్ ఇంకో పెళ్ళి చేసుకోకు…]
హో... నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
Movie : Animal
Singers : Karthik
Lyrics : Ananth Sriram
Music : Shreyas Puranik
Star Cast : Ranabir Kapoor, Rashmika
Ho..... O....O....
Ho..... O..... O.....
Naa Dehamantha Nee Snehamtho
Nindindhi Choode Nesthamaa....
Ho....Naa Mounamantha Nee Dhyaanamlo
Munigindhi Choode Praanamaa.....
Naa Chinnanaati Gunde
Nee Pere Vinipisthu Undhe
Naakannaa Ninnu Mundhe
Chadivesi Itu Cherukundhe
Ney Verey Nuvvere Kaadhu Nesthamaa
Nee Theere Poodhaare Naaku Praanama
Ne Vere Nuvvere Kaadhu Nesthamaa
Nee Teere Poodaare Naaku Pranamaa
Ho... O....O....
Ho.... O......O......
Nee Paadham Sprushinchaake
Nee Thaakaane Nee Pedhavini
Nee Dhweshaanni Mundhuga Kalisi
Mallee Choostha Nee Premani
Kasuraala Daagina Kanikaramaa
Alakala Maatuna Anuraagamaa
Shisiraale Jaadilaa Edurainaa
Marala Raadhaa Marukshanaana Vaasanthame
Nee Chedhu Gnapakaale
Gaayaalugaa Maarchukuntaa
Nuv Nochhukunna Chote
Nanu Nenu Shikshinchukuntaa
Ne Naavai Nuvu Thovai Aakhalesthamaa
Ye Teeram Ika Dhooram Kaadhu Praanamaa
Ho....Ne Vere Nuvvere Kaadhu Nesthama
Nee Teere Poodaare Naaku Praanamaa
Ho... O....O....
Ho.... O......O......
Ho....O.... O....
Nenemo Endanaithe
Nuvvemo Naa Vaanaville
Ee Janta Unna Chote
Velagaalalaa Vaanaville
Ne Raathrai Nuvu Pagalaithene Nesthamaa
Prathi Roju Ika Poorthayyene Pranama
Ho... Ne Vere Nuvvere Kaadhu Nesthama
Nee Teere Poodaare Naaku Praanamaa
[Geethanjali Nenu Malli Tirigostano Ledo Naaku Theliyaadu
If I Don't Come Back, Nuvvu Inko Pelli Chesukoku]
Ho....Ne Vere Nuvvere Kaadhu Nesthama
Nee Teere Poodaare Naaku Praanamaa

Comments