Aditi Short Film Song Lyrics In Telugu & English
సినిమా : అదితి (షార్ట్ ఫిల్మ్)
గాయకులు : గీతామాధురి
సాహిత్యం : కిట్టు విస్స ప్రగడ
సంగీతం : విశ్వనాథ ఘంటసాల
నటీనటులు : నందు, గీతామాధురి
గాయకులు : గీతామాధురి
సాహిత్యం : కిట్టు విస్స ప్రగడ
సంగీతం : విశ్వనాథ ఘంటసాల
నటీనటులు : నందు, గీతామాధురి
దట్స్ రైట్
నాకోసం జాబిల్లి ఆకాశన్నే వదిలి
ఈ నేలకు విచ్చేసి కొత్త నేస్తమై కలిసిందా
తడియారిన గుండెల్లో సెగలారని ఊహల్లో
తెరదాగని నవ్వులతో వాన జల్లులా కురిసిందా
నాకోసం జాబిల్లి ఆకాశన్నే వదిలి
ఈ నేలకు విచ్చేసి కొత్త నేస్తమై కలిసిందా
తడియారిన గుండెల్లో సెగలారని ఊహల్లో
తెరదాగని నవ్వులతో వాన జల్లులా కురిసిందా
మనసున అలజడి తనువున చొరబడి ఏదో మాయలా
నదివలె పరుగిడి అడుగులు తడబడి దారే మార్చగా
తపనలు తెలిపెను తొలివలపిది అని కవ్వింతయిలా
వలపుల తలపుల తలపులు తెరవగా నన్నే చేరగా
కురిసే జడిలో కబురే వింటూ తడిలో జడతో తగిలింది
కుదురే మరిచి కసురే పెంచి దిండుతో దండించింది
అపుడే అటుగా అడుగేవేస్తే పసుపే కసిగా విసిరింది
ఎపుడు ఎదలో కదిలో నాలో ఎన్నో అందాలే
గ గ గ గ గ గ రీ స నీ పా మ
గ గ గ గ గ గ రీ గా పా మ
ఆ.... ఆ ఆ....
అర్థరాత్రిలోనా గోడ దూకుతుంటే
టైము చూడమంటూ కంటిచూపుతో కసిరింది
తెల్లవారుతుంటే... గాఢ నిద్ర మాని
పరుగుపెట్టమన్నట్టు వీధి వెంట నన్ను తరిమింది
తలమునకల తొలి తహతహ తెలిసిన
కలతల వల తొలగిన పసి మనసున
తళతళ సొగసులు వలిచిన వయసున
అలరులు అలలుగా ఎగిసెను కలలు
నిశి మసి సోమాసిన శశికళ
ఎదురుగా ముసిముసి నగవుల
మిసమిస మెరవగా కసి ఉసిగొల్పిన
గుసగుసలను విని చలిగిలి తొలిగిన చెలి గిలి పెరిగింది
అదిరే తనువే తనదైపోయె తెగువే తరిమే తనదారై
సరి లే వినవే పలుకే లేక మౌనంగా మిగిలింది
ఇదిగో మనసే కుదురేలేక పనులే వదిలి వెదలాయే
ఇకపై యెదలో అతిదై చేరి అదితివి నువ్వేలే
Movie : Aditi (Short Fim)
Singer : GeethaMadhuri
Lyrics : Kittu Vissapragadda
Music : Vishwanath Ghantasala
Star Cast : Nandu, Geetha Madhuri
Nakosam Jabilli Aakasanne vadili
Ee Nelaku Vichhesi Kotha Nesthamai Kalisindaa
Tadiyarina Gundello Segalarani Oohallo..
Teradagani Navvulatho Vana Jallu la Kurisindaa..
Manasuna Alajadi Tanuvuna Chorabadi Edo Mayala
Nadivale Parugidi Adugulu Tadabadi Daree Marchaga
Tapanalu Telipenu Tolivalapidi Ani Kavvintai Ila
Valapula Talapula Talupulu Teruvaga Nanne Cheragaa
Kurise Jadilo Kabure Vintu Tadilo Jadatho Tagilindi
Kudure Marachi Kasure Penchi Dindu Tho Dandinchindi
Apude Atugaa Aduge Veste Pasupe Kasiga Visirindi
Epudu Yedalo Kadile Nalo Enno Andalee
Ga Ga Ga Ga Ga Ga Ree Sa Nee Pa Ma
Ga Ga Ga Ga Ga Ga Ree Gaa Pa Ma
A....Aa......
Ardha Ratri lona Goda Dookutunte
Time Chudamantu Kantichuputho Kasirindi
Tellavaruthunte Gadhanidra Maani
Parugu Pettamannattu Veedhi Venta Nanu Tarimindi
Talamunakala Tholi Tahataha Telisina
Kalatala Vala Tolagina Pasi Manasuna
Talatala Sogasulu Valachina Vayasuna
Alarulu Alaluga Yegisenu Kalalu
Nishi Masi Somasina Shasikala
Yeduruga Musimusi Nagavula
Misamisa Meravaga Kasi Usigolipina
Gusagusalanu Vini Chali Gili Tolagina Cheli Gili Perigindi
Adire Tanuve Tanadaipoye Teguve Tarime Thanadarai
Sari le Vinave Paluke Leka Mounamgaa Migilindi
Idigo Manase Kudureleka Panule Vadili Vedalaaye
Ikapai Yedalo Atidhai Chere Adithivi Nuvvele


Comments