Nee Choopoollona Andham Song Lyrics From Savitri w/o Satyamurthy Movie In Telugu & English
సినిమా : సావిత్రి వైఫ్ అఫ్ సత్యమూర్తి
గాయకులు : హర్మాన్ నజిం & అమృత వర్షిణి
సాహిత్యం : రాంబాబు గోశాల
సంగీతం : సత్య కశ్యప్
నటీనటులు : పార్వతీషం, శ్రీ లక్ష్మీ
నీ చూపుల్లోన అందం నీ నవ్వుల్లోన అందం
నీ మాటల్లోన అందం నన్ను మాయ చేసే అందం
నీ చెంపల్లోన అందం నీ సిగ్గుల్లోన అందం
నీ నడకల్లోన అందం నన్ను దోచేసిందే అందం...
వేల ఊహల్లోన తేలించేది అందం
నీలి మేఘంలోన ఉయ్యాలూపే అందం
నన్నే గాలెం వేసి లాగిందిలే అందం
నీ అందం నా సొంతం
అరెరే అరెరే అదిరే అందం నీదేలే
అరెరే ఇలపై నడిచే దేవత నువ్వేలే...
ఔనా నిజమా నువ్వే పొగిడేస్తూ ఉంటే
మనసే మురిసే నడిచే నీ అడుగులా వెంటే
నీ చూపుల్లోన అందం నీ నవ్వుల్లోన అందం
నీ మాటల్లోన అందం నన్ను మాయ చేసే అందం
కల్లోకొచ్చి కల్లోలమే వెంటే తెచ్చావే
నువ్వే ఇలా గుండే గిచ్చి వలేశావులే
మెరిసే మిళ మిళా తారా....
కలిసే నన్నే వరించేలా...
నీ చిలిపి చిలిపి గుసగుస
నా ఎదకు ఎదకు పదనిసా
ఔనా నిజమా నువ్వే పొగిడేస్తూ ఉంటే
మనసే మురిసే నడిచే నీ అడుగులా వెంటే
నీ చూపుల్లోన అందం నీ నవ్వుల్లోన అందం
నీ మాటల్లోన అందం నన్ను మాయ చేసే అందం
మల్లెజాజి మందారాల మత్తె చల్లావే
అల్లిబిల్లి వేనలమ్మై కమ్మేశావులే....
వినవే ఒకే ఒక్క మాట...
నువ్వే పూచే పూల తోట
నా కనుల ఎదుట స్వర్గమే
నీ రంగు పొంగు పరువమే
ఔనా నిజమా నువ్వే పొగిడేస్తూ ఉంటే
మనసే మురిసే నడిచే నీ అడుగులా వెంటే
నీ చూపుల్లోన అందం నీ నవ్వుల్లోన అందం
నీ మాటల్లోన అందం నన్ను మాయ చేసే అందం
Movie : Savitri w/o Satyamurthy
Singers : Harmaan Nazim & Amrutha Varshini
Lyrics : Rambabu Ghosala
Music : Satya Kashyap
Star Cast : Parvateesham, Sri Lakshmi
Nee Chupullona Andham Nee Navvullona Andham
Nee Matallona Andham Nannu Maya Chese Andham
Nee Chempallona Andham Nee Siggullona Andham
Nee Nadakallona Andham Nannu Dochesinde Andham...
Vela Oohallona Thelinchedi Andham
Neeli Meghamlona Uyyaloope Andham
Nanne Galem Vesi Lagindhile Andham
Nee Andham Naa Sontham...
Arere Arere Adhire Andham Needele
Arere Ilapai Nadiche Devatha Nuvvele...
Auna Nijama Nuvve Pogidestu Unte
Manase Murise Nadiche Nee Adugulaa Vente..
Nee Chupullona Andham Nee Navvullona Andham
Nee Matallona Andham Nannu Maya Chese Andham
Kallokochhi Kallolame Vente Techhave
Nuvve Ilaa Gunde Gichhi Valesavule
Merise Mila Mila Tharaa..
Kalise Nanne Varinchela..
Nee Chilipi Chilipi Gusagusa
Naa Edaku Edaku Padanisa
Auna Nijama Nuvve Pogidestu Unte
Manase Murise Nadiche Nee Adugulaa Vente..
Nee Chupullona Andham Nee Navvullona Andham
Nee Matallona Andham Nannu Maya Chese Andham
Mallejaji Mandarala Matte Challave
Allibilli Venalammai Kammesavule...
Vinave Oke Okka Maata...
Nuvve Pooche Poola Thota
Naa Kanula Eduta Swargamae
Nee Rangu Pongu Paruvame
Auna Nijama Nuvve Pogidestu Unte
Manase Murise Nadiche Nee Adugulaa Vente..
Nee Chupullona Andham Nee Navvullona Andham
Nee Matallona Andham Nannu Maya Chese Andham
Comments