Komuram Bheemudo Song Lyrics From RRR Movie In Telugu & English
సినిమా : ఆర్ ఆర్ ఆర్
గాయకులు : కాల భైరవ
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
సంగీతం : ఎం ఎం కీరవాణి
నటీనటులు : జూనియర్ ఎన్ టి ఆర్, రామ్ చరణ్, అలియా భట్,అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్
భీమా..! నినుగన్న నేల తల్లి, ఊపిరిబోస్కున్న సెట్టూసేమా,
పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఇనబడుతుందా..??
కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో.. ఓ......
కొమురం భీముడో… కొమురం భీముడో
రగరాగా సూరీడై… రగలాలి కొడుకో
రగలాలి కొడుకో.... ఓ ....
కాల్మొక్తా బాంచెన్ అని ఒంగి తోగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో.... ఓ.....
జులుము గద్దెకు తలను ఒంచి తోగాలా
తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో
పెరగానట్టేరో..... ఓ ......
కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో.... ఓ.....
సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా
సినికే రక్తము సూసి సెదిరి తోగాల
గుబులేసి కన్నీరు వలికి తోగాల
భూతల్లీ సనుబాలు తాగానట్టేరో
తాగానట్టేరో.... ఓ.....
కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో.... ఓ ఓఓ .....
కాలువై పారే నీ గుండె నెత్తూరూ......
కాలువై పారే నీ గుండె నెత్తూరు....
నేలమ్మా నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ......
కొమురం భీముడో .... కొమురం భీముడో
పుడమి తల్లికి జనమ అరణ మిస్తివిరో
కొమురం భీముడో......
Movie : RRR
Singers : Kaala Bhairava
Lyrics : Suddala Ashok Teja
Music : M M Keeravani
Star Cast : NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris
Bheema.. Ninu Kanna Nela Thalli
Oopiri Bosukunna Settusemaa
Peru Bettina Gondu Jaati
Neetho Matladuturra Inabadutunda?
Komuram Bheemudo Komuram Bheemudo
Korraasu Negadole Mandaali Koduko
Mandaali Koduko..... O.........
Komuram Bheemudo Komuram Bheemudo
Ragaraaga Sooreedai Ragalaali Koduko
Ragalaali Koduko.... Oo......
Kaalmoktha Banchen Ani Vangi Thogaala
Kaaradavi Thalliki Puttaanattero
Puttaanattero..... Oo....
Julumu Gaddheku Thalalu Vanchi Thogaala
Thudumu Thalli Pegula Peragaanattero
Peragaanattero.... Oo.......
Komuram Bheemudo ....Komuram Bheemudo
Korraasu Negadole... Mandaali Koduko
Mandaali Koduko.....Oo.....
Sharmaamolise Debbaku Abbantogaala
Sinike Rakthamu Soosi Sedhiri Thogaala
Gubulesi Kanneeru Valiki Thogaala
Bhoothalli Sanubaalu .. Thaagaanattero
Thaagaanattero....... Oo Oo..........
Komuram Bheemudo .....Komuram Bheemudo
Korraasu Negadole..Mandaali Koduko
Mandaali Koduko.....Oo OoOo.......
Kaaluvai Paare Nee Gunde Netthooru......
Kaaluvai Paare Nee Gunde Netthuru.......
Nelamma Nuduti Bottaithundi Soodu
Amma Kaalla Paaraanaithundi Soodu
Thalli Pedavula Navvai Merisindi Soodu.....
Komuram Bheemudo ... Komuram Bheemudo
Pudamithalliki Janama Aranaamisthiviro
Komuram Bheemudo.....
Comments