Break Up Song Rock Lyrics From Rowdy Boys In Telugu & English
సినిమా : రౌడీ బాయ్స్
గాయకులు : యాజిన్ నిజార్
సాహిత్యం : కృష్ణ కాంత్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు : ఆశిష్, అనుపమ పరమేశ్వరన్
నా కంట నీరు మండేంతలా
ఈ బాధతోనే ఉండేదెలా
అద్దంలో కూడా... నీదేలే నీడా ....
ఉన్నానో లేనో మరిచేంతలా
మార్చేసినావే నన్నింతలా
కన్నీటి పైనే... రాసున్న రాత..
బంధాలు తెంచేసి నిన్ను తోసేసి
బంధీనీ అయ్యానులే...
నువ్వున్నా ఆ నిన్నే
ఇవాళ లేదంటే భరించనే లేనులే ...
ఏ .... ఏ ......
ఒకరికి ఒకరని అనుకొని తిరిగిన కాలమే
చెరగని గురుతుల చేసెను క్షణమొక గాయమే...
నీకిక తగనని జోరుగ చేసిన త్యాగమే
తెలియక చేసిన తప్పని నేరమే ........
Movie : Rowdy Boys
Singers : Yazin Nizar
Lyrics : Krishna Kanth
Music : Devi Sri Prasad
Star Cast : Ashish, Anupama Parameswaran
Naa Kanta Neeru Mandenthala
Ee Badhathone Undedelaa
Addamlo Kuda... Nedele Needa...
Unnano Leno Marichenthala
Marchesinaave Nanninthala
Kanneti Paine... Rasunna Ratha..
Bandhalu Tenchesi .. Ninnu Tosesi
Bandhini Ayyanule...
Nuvvunna Aa Ninne
Eevala Ledhante Bharinchane Lenule...
Ye..... Ye.....
Okariki Okaru Ani Anukoni Thirigina Kaalame....
Cheragani Gurutulu Chesenu Kshnamoka Gayame...
Nekika Thaganani Joruga Chesina Tyagame...
Teliyaka Chesina Tappani Nerame....
Comments