So So Ga Song Lyrics In Telugu From Manchi Rojulu Vachhayi Movie In Telugu
సినిమా : మంచి రోజులు వచ్చాయి గాయకులు : సిద్ శ్రీరాం
సాహిత్యం : కృష్ణ కాంత్ సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా ,వెన్నెల కిషోర్
సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే
ముందర వేరే అందగత్తెలున్నా
పక్కకుపోవే నా కళ్ళే
ఎందరిలోన ఎంతదూరమున్న
నీ చూపు నన్ను అల్లేనా
చిన్ని బేబీ… ముద్దు బేబీ
లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ
ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే
తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే
ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే… దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే
సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే
నీపేరు రాసి నా కళ్ళల్లోనే
అచ్చేసినానే నా గుండెల్లోనే
పెదవులపైనా ముద్దే అడుగుతానే
కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే
చిన్ని బేబీ… ముద్దు బేబీ
లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ
ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, (ఒకటేలే)
తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే, (ఒకటేలే)
ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, ఓ ఓ
ఊహలు ఒకటే… దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే
ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే
Comments