Ghani Anthem Song Lyrics In Telugu
సినిమా : గని
గాయకులు : ఆదిత్య అయ్యంగార్, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, సాయి చరణ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి సంగీతం : తమన్ ఎస్
నటీనటులు : వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్
నీ జగజగడం… వదలకురా కడవరకు
ఈ కదన గుణం… అవసరమే ప్రతి కళకు
హే, నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
ఇవ్వాలె నీకు మైదానం
హే, నీ చూపు ఏ వైపు మల్లించకు
ఏకాగ్రతేరా సోపానం
పడ్డావో లేచావో నువ్వాగకు
కొనసాగాలి క్రీడాప్రస్థానం
హే, తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆటే నీకు సన్మానం
ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ
ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
హే, రేపు మనదిరా… గెలుపు మనదిరా
రేయి చివరలో… వెలుతురుందిరా
రేపు మనదిరా… గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
నేమ్ ఈజ్… గ ఘ ఘనీ
నేమ్ ఈజ్… గ ఘ ఘనీ
Comments