Jaya Jaya Mahaveera Dhoureya Song Lyrics From Son Of India Movie in Telugu

గాయకులు : రాహుల్ నంబియార్                                                                                 సంగీతం :  ఇళయరాజా
   
సినిమా : సన్ అఫ్ ఇండియా                                          నటీనటులు : మోహన్ బాబు , శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్ 




 

జయ జయ మహావీర మహాధీర ధౌరేయ

  జయ జయ మహావీర మహాధీర ధౌరేయ  
దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధికమాహాత్మ్య
దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ,
దినకర కుల కమల దివాకర
దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణ విమొచన
కోసల సుతా కుమార భావ కంచుచిత కారణాకార
కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర
రణా ధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత
ప్రణత జన విమత విమథన ధుర్లలిత ధోర్లలిత
తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ
జటకిరణ శకలధరజటిల నట పతిమకుటతట నటనపటు విబుధసరిదతిబహుళ మధుగళన లలితపద
నళినరజ ఉపమృదిత నిజవృజిన జహదుపలతనురుచిర పరమముని వరయువతి నుత
కుశికసుతకథిత విదిత నవ వివిధ కథ
మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర
  మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర  
ఖండపరశు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ
చండకర కిరణమండల బోధిత పుండరీక వన రుచి లుణ్టాక లోచన,
మోచిత జనక హృదయ శంకాతంక
పరిహృత నిఖిల నరపతి వరణ జనకదుహిత కుచతట విహరణ సముచిత కరతల
శతకోటి శతగుణ కఠిన పరశు ధర మునివర కర ధృత దురవనమతమనిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య
క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతుద జితహరిదంతిదంతదంతుర దశవదన దమన కుశల దశశతభుజ ముఖ నృపతికులరుధిరఝర భర భరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతివిహతి కర నత పరుడిషు పరిఘ
  జయ జయ మహావీర మహాధీర ధౌరేయ
జయ జయ మహావీర మహాధీర ధౌరేయ 
జయ జయ హరి గోవిందా.. జయ జయ హరి గోవిందా..
హరి జయ హరి గోవిందా ... హరి జయ హరి గోవిందా
జయ జయ హరి గోవిందా.. జయ జయ హరి గోవిందా..
హరి జయ హరి గోవిందా ... హరి జయ హరి గోవిందా
జయ జయ జయ గోవిందా .. జయ జయ జయ గోవిందా
హరి హరి గోవిందా .. హరి హరి గోవిందా
జయ జయ జయ హరి హరి ... హరి హరి జయ జయ గోవిందా

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English